Homeజాతీయంఏడాదిలో అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం

ఏడాదిలో అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం

ఏడాదిలోగా దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.

లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. జీపీఎస్ ఆధారంగా ప్రతి వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నారని గడ్కరీ వెల్లడించారు.

7 శాతం మంది మాత్రం ఫాస్టాగ్ ఉపయోగించకుండా రెట్టింపు టోల్ కడుతున్నారని చెప్పారు.

టోల్ ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఫాస్టాగ్ లేని వారికి ప్రస్తుతం రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాల్లోనూ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటోంది.

ఈ నేపథ్యంలో జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

వాహనాల కదలికలను బట్టి వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ ఫీజును జమ చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.

Union Minister Nitin Gadkari has said that toll plazas at national highways will be removed within a year.

Speaking during the Question Hour today in Lok Sabha, Road Transport and Highways Minister Nitin Gadkari said that toll booths will be replaced by GPS-based toll collection from next year.

According to his ministry, around 93 per cent of vehicles plying on national highways have started to use FASTag to pay tolls.

FASTag electronic toll collection system was implemented by the National Highway Authority of India (NHAI) on February 15 this year.

Nitin Gadkari said, “I want to assure the House that within one year all physical toll booths in the country will be removed.

It means that toll collection will happen via GPS. The money will be collected based on GPS imaging (on vehicles).”

Gadkari also said that he has asked for police inquiry for the 7 per cent vehicles which are not paying toll using FASTags yet.

He attributed such cases as toll theft and GST evasion cases.

Such vehicles pay double the toll fee as part of fine levied by the NHAI for not using FASTags.

FASTag was implemented to help vehicles move on national highway toll gates seamlessly, without long queues.

Since its compulsory implementation earlier this year, toll collection through FASTag has grown rapidly.

NHAI said that the FASTag system is helping it mop up more than 100 crore every day

Gadkari said new vehicles have FasTags fitted in them, while the government has said it will give free FASTags for old vehicles.

Recent

- Advertisment -spot_img