సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మంచి హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందు కు వచ్చిన పుష్ప వరల్డ్ వైల్డ్ గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అయితే, ప్రస్తుతం పుష్ప-2 గా వస్తున్న విషయం తెలిసిందే. ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పుష్ప-2 నిర్మాతలు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారటా. అయితే, మూవీ టీం..అల్లు అర్జున్ ఫాన్స్ కు మంచి వార్త చిప్పింది. పుష్ప-2 మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నటించబోతున్నారటా. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఈ వార్తను మూవీ మేకర్స్ ఆఫిసిఅల్ గా ప్రకటించనున్నారు. ఇక కీలక పాత్రతో సంజయ్ దత్ మాస్ ఎంట్రీ పప్పు-2 పై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి..