Homeహైదరాబాద్latest Newsరేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు..!

రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు..!

ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. 26న మహా శివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. దీంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవులు కలిసి రానున్నాయి. కొన్ని విద్యాసంస్థలు తమ ఉద్యోగుల సౌకర్యార్థం సెలవు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఇలా ఫిబ్రవరిలో వరుసగా రెండురోజులు సెలవు వస్తోంది… రెండ్రోజులు మళ్ళీ స్కూల్ కి పోతే ఆదివారం వచ్చేస్తుంది. ఇలా ఈ వారం సెలవులతో గడిచిపోతుంది.

Recent

- Advertisment -spot_img