Homeతెలంగాణహైదరాబాద్​లో రేపు,ఎల్లుండి స్కూళ్లు బంద్​

హైదరాబాద్​లో రేపు,ఎల్లుండి స్కూళ్లు బంద్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి (బుధ, గురువారాల్లో) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 30న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. మళ్లీ డిసెంబర్‌ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

Recent

- Advertisment -spot_img