Homeహైదరాబాద్latest NewsTop 10 Richest Peoples in India: ఇండియాలో అత్యంత ధనువంతుల టాప్-10 జాబితా ఇదే..!...

Top 10 Richest Peoples in India: ఇండియాలో అత్యంత ధనువంతుల టాప్-10 జాబితా ఇదే..! నెం.1 ఎవరంటే?

జూలై 2024 అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారతీయ సంపన్నుల్లో $124.2 బిలియన్ల నికర విలువతో నెం.1గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉన్నారు. అయితే ఇండియాలో అత్యంత ధనువంతుల టాప్-10 జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..

టాప్-10 జాబితా ఇదే:

  1. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ – $124.2 బిలియన్స్
  2. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ – $83 బిలియన్స్
  3. సావిత్రి జిందాల్ & కుటుంబం, JSW గ్రూప్ – $41.8 బిలియన్స్
  4. శివ్ నాడార్, HCL టెక్నాలజీస్ – $34.1 బిలియన్స్
  5. దిలీప్ షాంఘ్వీ, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ – $25.8 బిలియన్స్
  6. కుమార్ బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ – $23.7 బిలియన్స్
  7. సైరస్ పూనావల్ల, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా – $22.4 బిలియన్స్
  8. రాధాకిషన్ దమానీ, అవెన్యూ సూపర్ మార్కెట్లు – $21.6 బిలియన్స్
  9. కుశాల్ పాల్ సింగ్, DLF లిమిటెడ్ – $18.6 బిలియన్స్
  10. రవి జైపరా, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ – $18.1 బిలియన్స్

Recent

- Advertisment -spot_img