నేను రాజకీయ నిష్క్రమణ చేస్తా అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్ పైనా డిప్యూటీ స్పీకర్ పైన పెట్టాలి అరెస్టు చేయాలి అని అంబటి రాంబాబు అన్నారు.నేను శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే .. బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంబటి రాంబాబు అన్నారు.