మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య నేడు రెండో మ్యాచ్ జరగనుంది. శ్రీలంక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(c), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.