Homeహైదరాబాద్latest Newsదంచికొడుతున్న వర్షాలు.. ఆర్టీసీ బస్సులు బంద్‌..!

దంచికొడుతున్న వర్షాలు.. ఆర్టీసీ బస్సులు బంద్‌..!

ఏపీలో దంచికొడుతున్న వర్షాల‌కు జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ఈ క్ర‌మంలోనే విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సుల‌ను అధికారులు నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌ రైల్వేట్రాక్‌ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. బస్సుల నిలిపివేతతో విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

Recent

- Advertisment -spot_img