Homeహైదరాబాద్latest Newsఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం..

ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం..

హైదరాబాద్‌లో భారీ వర్షం కారణగా మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరదనీరు నిలిచింది. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్ చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img