Homeహైదరాబాద్latest Newsవిషాదం.. చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య

విషాదం.. చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని భీమ్ రాజుపల్లి గ్రామానికి చెందిన సామల హనుమంతు (80) గత ఆరు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరియు అతని భార్య గతంలో మరణించినందు వలన జీవితంపై విరక్తి చెంది ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మృతుడు తన వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరివేసుకొని మరణించినాడని అతని కొడుకు సామల రవి వయస్సు 38 సంవత్సరాలు ఫిర్యాదు మేరకు ఎస్సై చిర్ర సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.

Recent

- Advertisment -spot_img