Homeజిల్లా వార్తలువిషాదం.. వైద్యం వికటించి బాలుడు మృతి

విషాదం.. వైద్యం వికటించి బాలుడు మృతి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం లోని హనుమాన్ వాడకు చెందిన గజ్జల రామ్ చరణ్ 10 సంవత్సరాలు ,4వ తరగతి విద్యార్థి జ్వరంతో కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ లో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img