Homeహైదరాబాద్latest NewsYASH బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతుండగా ముగ్గురు మృతి

YASH బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతుండగా ముగ్గురు మృతి

కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోగా మారాడు.. కన్నడ నటుడు యశ్. అయితే కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో యశ్ బర్త్ డే వేడుకుల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img