Homeహైదరాబాద్latest Newsవిషాదం : క్వారీ కూలి పది మంది మృతి

విషాదం : క్వారీ కూలి పది మంది మృతి

మిజోరం ఐజ్వాల్‌ జిల్లాలో విషాదం జరిగింది. గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు.పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

Recent

- Advertisment -spot_img