Homeహైదరాబాద్latest Newsవిషాదం.. స్టేజి పైనే సింగర్ కి కరెంట్ షాక్.. అక్కడికక్కడే సింగర్ మృతి..!

విషాదం.. స్టేజి పైనే సింగర్ కి కరెంట్ షాక్.. అక్కడికక్కడే సింగర్ మృతి..!

బ్రెజిలియన్ సింగర్ ఐరెస్ ససాకి (35) చనిపోయారు. బ్రెజిల్‌లోని పారా రీజియన్ సాలినోపోలిస్‌లో ఇటీవల ఆయన మ్యూజిక్ కాన్సెర్ట్‌‌కు హాజరయ్యారు. ఆ సమయంలో స్టేజిపై ఉన్న ఆయనను వర్షంలో తడిచిన ఓ అభిమాని కౌగలించుకున్నారు. ఆ సమయంలో సమీపంలోని కరెంట్ వైర్ తాకారు. కరెంట్ షాక్ కొట్టడంతో స్టేజిపైనే ఆయన కుప్పకూలి చనిపోయారు. 11 నెలల క్రితమే ఆయనకు పెళ్లైంది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img