ఈదురుగాలులకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బ్రిస్సాయిపేట వద్ద చెట్లు నేలకొరిగాయి. మంచిర్యాల ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై చెట్లు పడటంతో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండులోనే ప్రయాణికులు గంటలతరబడి వేచిచూశారు.