Homeహైదరాబాద్latest Newsపోలీసులపై గిరిజనుల దాడి

పోలీసులపై గిరిజనుల దాడి

KHAMMAM : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడుభూముల విషయంలో గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతండగా.. ఆపడానికి వచ్చిన పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. సీఐ కిరణ్, పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి.

Recent

- Advertisment -spot_img