Homeహైదరాబాద్latest Newsవర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు గారికి ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు గారికి ఘన నివాళి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మాజీ మంత్రి క్రీ.శే. జువ్వాడి రత్నాకర్ రావు వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద్భంగా మాజీ దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు జువ్వాడి కృష్ణారావు,ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ పేద స్కూల్ పిల్లలకు పుస్తకాలు ,పెన్నులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేముల రాజేష్, సింహరాజు ప్రసాద్, ఓ జల లక్ష్మణ్, ఆసెట్టి శ్రీనివాస్, జె సుముఖ, శ్రీపతి సత్యనారాయణ ,అప్పం శ్రావణ్, రాపర్తి సాయికిరణ్, చిట్టనోజు రమేష్ ,భారతపు వెంకటేష్, కస్తూరి శ్రీనివాస్ ,నేదునూరి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img