ఇదే నిజం, గొల్లపల్లి: ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను బుధవారం గొల్లపల్లిలో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకొని సన్మానించారు. అడ్లూరిని కలిసినవారిలో ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేశ్, రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మను, రాష్ట్ర నాయకులు చెవులమద్ది హన్మాండ్లు, గొల్లపల్లి నర్సయ్య, చిర్ర లక్ష్మను, కలమడుగు అరుణ్, మేడపట్ల చంద్రయ్య, చెవులమద్ది గౌతమ్, చిపెల్లి పోచయ్య, చెవులమద్ది నర్సయ్య, గంగాధర నర్సయ్య, జెరిపోతుల శంకరయ్య, చెవుల మద్ది లక్ష్మను, మల్లయ్య పాల్గొన్నారు.