Homeహైదరాబాద్latest Newsనా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేసాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేసాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

ప్రముఖ తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. త్రివిక్రమ్‌పై ప్రతిసారి ఈ భామ విమర్శలు చేస్తూనే ఉంటుంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తన కోరికలు తీర్చలేదని, పరిశ్రమలో ఎదగలేకపోతున్నానని పూనమ్ కౌర్ ఆరోపించింది. అయితే తాజాగా మరోసారి ఈ భామ త్రివిక్రమ్ పై తీవ్ర విమర్శలు చేసింది. నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్ని సార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చిన కనీసం ప్రశ్నించారా అంటూ మా అసోసియేషన్ పూనమ్ కౌర్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img