Homeహైదరాబాద్latest NewsTS ECET Result 2024: ఈసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS ECET Result 2024: ఈసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోచ్చని సూచించారు. తెలంగాణ ఈసెట్ ఫలితాల కోసం https://tsecet.nic.in/default.aspx వెబ్‌ సైట్‌ చూసుకోవచ్చును.

Recent

- Advertisment -spot_img