ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం అరేపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ కు మద్దతుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో గ్రామ శాఖ అధ్యక్షులు కుంభాల మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు బోర్లకుంట రాజయ్య, దుర్గం రాజయ్య ,జిల్లపెల్లి రవి ,కోడూరి మల్లేశ్, దుర్గం శంకర్ ,అన్నారపు తిరుపతి, దుర్గం గణేష్, ఎండి రజాక్, కామేర నరేష్, పొలాష మహేష్, రాజు ఇతర నాయకులు, కార్యకర్తలు గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు