ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సంగి నర్సయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో బి గణేష్, భూమేష్, వెలుగు గంగాధర్, కానుగు సాయన్న, వెలుగు ప్రేమ్ సాగర్, ఆలూరి శంకర్, బూరుగుల సాయన్న, కస్తూరి చిన్నయ్య, మేతరి సాగర్, ముప్పని నాగన్న, జుంజూర్ గంగాధర్, జంగం ప్రేమ్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.