Homeహైదరాబాద్latest NewsTS Inter Results 2025: ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈజీగా చేసుకోండిలా..!

TS Inter Results 2025: ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈజీగా చేసుకోండిలా..!

TS Inter Results 2025: ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈజీగా చెక్ చేసుకోవడం ఎలా?

అధికారిక వెబ్‌సైట్‌లు:

  • https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
  • “Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
  • మొదటి లేదా రెండవ సంవత్సరం ఎంచుకోండి.
  • హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
  • ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Recent

- Advertisment -spot_img