Homeహైదరాబాద్latest NewsTS POLYCET: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

TS POLYCET: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

TS POLYCET: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ పాలిసెట్ – 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం రిజల్ట్స్ ను విడుదల చేశారు. పాలిసెట్‌లో 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చూసుకోవచ్చు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న ఈ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీఎస్ పాలిసెట్-2024 పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన పరీక్ష మే 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. ఈసారి నిర్వహించిన టీఎస్ పాలిసెట్ పరీక్షకు 92 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

Recent

- Advertisment -spot_img