Homeహైదరాబాద్latest Newsపదవివిరమణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శిచింతపల్లి శ్రీనివాస్ గౌడ్.

పదవివిరమణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శిచింతపల్లి శ్రీనివాస్ గౌడ్.

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో స్థానిక పిపిఆర్ ఫంక్షన్ హాల్ లోఐ ఆదివారం నాడు పదవి విరమణ పొందుతున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రామావత్ చందులాల్ నాయక్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిజాల గోవర్ధన్, పెరమళ్ళ అనిల్, ఇమ్మడి చెన్నయ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img