TS SSC Results 2025: తెలంగాణలో పదో తరగతి (TS SSC) ఫలితాలు మరో 4-5 రోజుల్లో , అంటే ఏప్రిల్ 30 న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని తెలుస్తుంది. విద్యార్థులు ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 4, 2025 వరకు జరిగిన పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 5,09,403 మంది విద్యార్థులు (2,58,895 బాలురు, 2,50,508 బాలికలు) తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఫలితాలను చెక్ చేసుకోండిలా:
- అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ఇతర విశ్వసనీయ సైట్‌లను (bse.telangana.gov.in, results.bse.telangana.gov.in, ) సందర్శించండి.
- “TS SSC Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.
- సబ్మిట్ చేసిన తర్వాత ఫలితం మరియు మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
- అలాగే, SMS ద్వారా ఫలితాలను చెక్ చేయడానికి, TS10మీ రోల్ నంబర్‌ను 56263కి పంపండి.