Homeహైదరాబాద్latest NewsTSPSC Group 2 : తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

TSPSC Group 2 : తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

TSPSC Group 2 : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలు (TSPSC Group 2) విడుదలయ్యాయి. గ్రూప్ 1 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేసారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. గ్రూప్ 2 ఫైనల్ ఆన్సర్ కీతో పాటు, TGPSC అధికారులు టాపర్ల జాబితాను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు అని తెలిపారు. గ్రూప్‌-2 టాపర్‌కు అత్యధికంగా 447 మార్కులు వచ్చినట్లు కమిషన్‌ తెలిపింది.

Recent

- Advertisment -spot_img