Homeహైదరాబాద్latest Newsఆర్టీసీలో ఉద్యోగాలు..

ఆర్టీసీలో ఉద్యోగాలు..

TSRTC JOBS : తెలంగాణ ఆర్టీసీలో నూతనంగా చేపట్టనున్న 3000 కండక్టర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ నియామకాలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ TSLPRB ద్వారా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా RTC సొంతంగానే నియామకాలు చేపడుతోంది.

Recent

- Advertisment -spot_img