Homeహైదరాబాద్latest News'దేవర' మూవీ కలెక్షన్ల సునామీ.. 2 రోజుల్లో రూ.243 కోట్లు..!

‘దేవర’ మూవీ కలెక్షన్ల సునామీ.. 2 రోజుల్లో రూ.243 కోట్లు..!

కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు రూ.172 కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి 2 రోజుల్లో రూ.243 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘దేవర కెరటం బాక్సాఫీసును ముంచెత్తింది. అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది’ అంటూ ఓ పోస్టర్ ను పంచుకుంది. ఇవాళ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

spot_img

Recent

- Advertisment -spot_img