Homeహైదరాబాద్latest NewsTTD : పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్..!

TTD : పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్..!

TTD : తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. అయితే పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన అవసరం లేదు అని అన్నారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు. కానీ.. చెప్పినంత మాత్రనా పోయిన ప్రాణాలు తిరిగిరావు కదా అని పవన్‌కు బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన అవసరం లేదు అని బీఆర్ నాయుడు అన్నారు.

Recent

- Advertisment -spot_img