Homeహైదరాబాద్latest NewsTTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై వాట్సప్ ద్వారా సేవలు

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై వాట్సప్ ద్వారా సేవలు

TTD : తిరుమల భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి (TTD) కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే తన వెబ్‌సైట్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా టీటీడీ వాట్సాప్ ద్వారా భక్తులకు సేవలను అందించబోతుంది. సేవలు మరియు విరాళాల వివరాలతో పాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టిటిడి చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ ద్వారా ఏ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అని చూస్తుంది. వాట్సాప్ సేవలు త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img