Homeఅంతర్జాతీయంTwin towers: 9 సెకండ్స్ లో 32అంతస్తుల భవనం కూల్చివేత

Twin towers: 9 సెకండ్స్ లో 32అంతస్తుల భవనం కూల్చివేత

Twin towers : నిబంధనలకు వ్యతిరేకంగా నోయిడా లో నిర్మించిన ట్విన్ (అపెక్స్, సియానే ) టవర్స్ ను మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియను కేవలం 9 సెకండ్లలో పూర్తి చేశారు.

32 అంతస్తుల అపెక్స్, 29 అంతస్తుల సియానే

ఇందులో సియానే, అపెక్స్ భవనాలను కూల్చి వేశారు. కూల్చివేతకు 3700 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను ఉపయోగించారు. వీటిని కూల్చి వేయాలని ఏడాది కిందట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మున్సిపాలిటీ తరపున. ఇదిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ కూల్చివేత బాధ్యతలు తీసుకుంది. ట్విన్ టవర్స్ కూల్చుతున్నప్పుడు చుట్టు పక్కల ఉన్న అపార్ట్మెంట్ లకు, ఇండ్లకు ఎటువంటి పగుళ్ళు రాకుండా ప్రత్యేక టెక్నాలజీ వాడారు

Recent

- Advertisment -spot_img