Homeహైదరాబాద్latest NewsBREAKING: రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. నటి హేమ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తింపు

BREAKING: రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. నటి హేమ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తింపు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవ్ పార్టీలో తెలుగు సినీ నటీమణులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు ఫొటోలు బయటపెట్టారు. అయితే ఆ పార్టీలో నేను పాల్గొనలేదని, హైదరాబాద్ లోనే ఎంజాయ్ చేస్తున్నట్లు ఇప్పటికే హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా ఈ కేసులో 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img