IPL : ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు బిగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మద్యాహ్నం 3:30లకు కోల్‌కతా వేదికగా కోల్‌కతా సూపర్ జెయంట్స్, కేకేఆర్ తలపడనున్నాయి. రాత్రి 7:30 లకు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై తలపడనున్నాయి. ఇప్పటివరకూ 5 సార్లు టైటిల్ గెలిచి ముంబై, చెన్నై సమానంగా ఉన్నా..సొంతగ్రౌండ్‌లో ముంబై రెచ్చిపోయేలా ఉంది.