నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (‘NET) రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16న ‘నెట్’ నిర్వహించాల్సి ఉంది.అయితే అదే రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండడంతో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నెట్ ను జూన్ 1నుండి జూన్ 18 వరకు ఉంటుందని ఆయన చెప్పారు.