Homeహైదరాబాద్latest NewsUnder-19 Asia Cup Final: బంగ్లా ఆలౌట్.. టీమిండియా టార్గెట్‌ 199..!

Under-19 Asia Cup Final: బంగ్లా ఆలౌట్.. టీమిండియా టార్గెట్‌ 199..!

అండర్‌-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 198 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహ్మద్‌ షిహాబ్‌ 40, రిజన్‌ హొసన్‌ 47, ఫరీద్‌ హసన్‌ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో యుధజిత్‌ గుహ, చేతన్‌ శర్మ, హార్దిక్‌ రాజ్‌ తలో 2 వికెట్లు.. కిరణ్‌ చొర్మాలే, కార్తికేయ, ఆయుష్‌ మాత్రే తలో వికెట్‌ తీశారు.

Recent

- Advertisment -spot_img