ఇదే నిజం, జుక్కల్: జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామ మంజీర వాగులో గుర్తు తెలియని మగ మృతదేహం కొట్టుకు వచ్చిందని. మృతుడికి మృతుడి వయసు అందాద 30 సంవత్సరాల వరకు ఉంటుందని. మృతుని దేహంపై నల్లని పాయింట్ ధరించి ఉంది. అలాగే చేతి పైన ఇంగ్లీషులో సోను(SONU) అని రాసి ఉంది. మృతుని శరీరంపై ఎటువంటి గాయాలు కనబడుటలేదని. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో ఏదైనా సమాచారం ఉంటే బిచ్కుంద సిఐ8712686175 బిచ్కుంద ఎస్.ఐ 8712686176 బిచ్కుంద పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందించాలని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి కోరారు.