Homeహైదరాబాద్latest NewsUnion Cabinet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Union Cabinet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Union Cabinet: కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ప్రధాని ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే, కేబినెట్ మీటింగ్ లో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ప్రధాన విధాన, పాలన సంబంధిత అంశాలపై చర్చించడానికి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశాలను నిర్వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img