Homeహైదరాబాద్latest Newsజాతీయ జెండా ఆవిష్కరణ

జాతీయ జెండా ఆవిష్కరణ

ఇదే నిజం ధర్మపురి రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా pacs ధర్మపురి కార్యాలయ ఆవరణ లో సంఘ అధ్యక్షులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి Dcms చైర్మెన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంఘ ఉపాధ్యక్షులు షేర్ల రాజేశం , డైరెక్టర్ లు పెరుమాండ్ల ఎల్లాగౌడ్ మరియు pacs ceo అయ్యెరి రాజేశ్ , సంఘ సిబ్బంది  పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img