Homeహైదరాబాద్latest Newsవ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము నందు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కార్యాలయ ఆవరణలో మార్కెట్ కమిటీ కార్యదర్శి మైలారపు భూమన్న చేతుల మీదగా జాతీయ పతాకవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్థులు, హమాలీలు మరియు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img