Homeజాతీయంup:యూపీ సీఎం యోగితో భేటీ కానున్న రజనీకాంత్​

up:యూపీ సీఎం యోగితో భేటీ కానున్న రజనీకాంత్​

యూపీ సీఎం యోగితో భేటీ కానున్న రజనీకాంత్​

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: సూపర్​ స్టార్​ రజనీకాంత్​ ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో భేటీ కానున్నారు. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’ఇటీవల విడుదలై సక్సెస్​ అయిన విషయం తెలిసిందే. రజనీకాంత్ స్టైల్‌కు, డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్ర విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లిన రజనీ.. తన యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నేడు కలవనున్నారు. ఆయనతోకలిసి ‘జైలర్‌’ వీక్షించనున్నారు.

Recent

- Advertisment -spot_img