Homeఫ్లాష్ ఫ్లాష్ఉపాసన తాత కు కారు ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?

ఉపాసన తాత కు కారు ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?

అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకురాగా ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై చెన్నైలో కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రామ్ చరణ్ భార్య ఉపాసనకు ప్రతాప్ రెడ్డి తాత అవుతారు. ప్రస్తుతం ఉపాసన అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img