Homeహైదరాబాద్latest Newsమీకు ఫ్రీ కరెంట్ కావాలా అయితే.. వెంటనే ఇలా చేయండి..

మీకు ఫ్రీ కరెంట్ కావాలా అయితే.. వెంటనే ఇలా చేయండి..

రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కోసం ఆరు గ్యారెంటీల్లో భాగంగా లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ నెల చివరలో ఎవరు అర్హులు అనేది తెలియనుంది. కొన్ని నెలలు, ఏళ్లుగా బిల్లులు కట్టనివాళ్లు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. జీహెచ్ ఎంసీ పరధిలో ఏకంగా రూ.6వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా క్లియర్ చేసినవాళ్లకే పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img