UPI Payments: ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా స్మార్ట్‌ఫోన్ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు. దీనికోసం యూజర్లు తమ బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన ఫోన్‌నంబర్ నుంచి *99# డయల్ చేయాలి. తర్వాత వివిధ ఆప్షన్లతో మెనూ వస్తుంది. డబ్బు పంపడం, రిక్వెస్ట్ మనీ, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి ఆప్షన్లను యూజర్లు ఎంచుకోవచ్చు. గ్రహీత మొబైల్‌నంబర్, UPI ఐడీ లేదా బ్యాంక్‌ఖాతా వివరాలను ఎంటర్ చేసి డబ్బు పంపవచ్చు.