రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇకపై UPI 123Pay ద్వారా డబ్బు పంపడానికి గరిష్ట పరిమితి జనవరి 1 నుంచి పెరగనుంది. ఇక నుంచి UPI 123Pay ద్వారా మీరు రూ.5 వేలకు బదులుగా ఒకే సారి రూ.10వేలు పంపవచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ లేకుండానే IVR నంబర్‌కు కాల్ చేయడం ద్వారా డబ్బు పంపవచ్చని RBI పేర్కొంది.