హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన యుపిఐ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా ఆగస్టు 10న మూడు గంటల పాటు యూపీఐ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యుపిఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుండి ఉదయం 5:30 వరకు యుపిఐ సేవలు నిలిపివేయబడతాయి.