Homeహైదరాబాద్latest News‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం..!

‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం..!

సూపర్ హిట్ సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి పెదకాపు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో.. బుచ్చిబాబు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక బుచ్చిబాబు తండ్రి మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img