Homeహైదరాబాద్latest NewsUrvashi Rautela: తన వీడియో లీక్ పై స్పందించిన ఊర్వశి రౌతేలా.. ఏమన్నారంటే..?

Urvashi Rautela: తన వీడియో లీక్ పై స్పందించిన ఊర్వశి రౌతేలా.. ఏమన్నారంటే..?

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీకైందంటూ ఒక క్లిప్పింగ్‌ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ఆ వీడియో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని, తాను నటిస్తోన్న గుస్పేటియా మూవీలోని ఓ సీన్ అని స్పష్టం చేశారు. మూవీ రిలీజ్‌కు ముందే వీడియోలు, ఫొటోలు లీక్ కావటం నిరాశకు గురిచేసిందన్నారు. కాగా, వాల్తేరు వీరయ్య మూవీలో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ తెలుగువారికి ఊర్వశి చేరువయ్యారు. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకకూడదని కోరకుంటా’’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img