హైదరాబాద్: AMERICAలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం అతిపెద్ద Education Fair నిర్వహించేందుకు HYDERABAD వేదిక కానుంది. అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ ఫెయిర్.. వర్చువల్ విధానంలో జరగనుందని EDUCATION USA కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ తెలిపారు.
అక్టోబర్ 2 నుంచి 10 వరకు జరిగే ఈ ఫెయిర్‌లో సుమారు 100కు పైగా ప్రముఖ AMERICA యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ఫెయిర్‌లో DEGREE, MASTERS, PHDకి సంబంధించి దరఖాస్తు విధానం, ఆర్థిక సహకారం, సందేహాల నివృత్తి చేసుకోవచ్చని నిర్వహకులు సూచిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం: bit.ly/UGEdUSAFair20-BMail
ఫెయిర్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు, సూచనల కోసం usiefhyderabad@usief.org.in కు మెయిల్ చేయొచ్చు.
Education Fair: అక్టోబర్ 2 నుంచి 10 వరకు.. అతిపెద్ద యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్
RELATED ARTICLES