Homeజాతీయం45 ఏళ్లు దాటినవారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సీన్

45 ఏళ్లు దాటినవారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సీన్

దేశంలో 45 ఏళ్లు దాటినవారంతా ఏప్రిల్ 1 నుంచి కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

దీని ప్రకారం అర్హత ఉన్నవారంతా వెంటనే సంబంధిత యాప్, వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని వ్యాక్సీన్ వేయించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ కోరారు.

ప్రస్తుతం 60 ఏళ్లు దాటినివారికి వ్యాక్సీన్ వేస్తున్నారు. 45 ఏళ్లు దాటినవారిలో దీర్ఘకాలిక వ్యాధులుంటే అలాంటివారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన ఎవరైనా వ్యాక్సీన్ వేసుకోవచ్చు.

Read this news also…

 

Recent

- Advertisment -spot_img